స్మార్ట్ ఫోన్ రంగంలోకి టెస్లా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్లా ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తూ వస్తున్నది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు ఎంత డిమాండ్ ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. టెస్లా లక్షకోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. కాగా, టెస్లా కంపెనీ ఇప్పుడు మొబైల్ తయారీ రంగంలోకి కూడా ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా దీనిపై వార్తలు వస్తున్నాయి. అయితే, ఎలన్ మస్క్ దీనిని ఖరారు చేయలేదు. మోడల్ పైపీ పేరుతో స్మార్ట్ ఫోన్లను తయారు చేయబోతున్నారని చైనాకు చెందిన గిజ్‌చైనా వెల్లడించింది.
Read: హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం: వ్యాక్సిన్ తీసుకోకుంటే రోడ్లపైకి నో ఎంట్రీ…
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
ట్రిపుల్ కెమెరా ఉండే ఈ ఫోన్‌లో 108 ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుందని, 6.5 ఇంచ్‌ల స్క్రీన్‌తో ఈ మొబైల్ ఫోన్ రానుందని నిపుణులు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్నాప్ డ్రాగన్ 898 ప్రాసెసర్‌తో, 2 టిబి స్టోరేజీ కెపాసిటీ కలిగిన ఈ మొబైల్ ధర 800 డాలర్ల నుంచి 1200 డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. అయితే, దీనికి సంబంధించి టెస్లా కంపెనీగాని, ఎలన్ మస్క్ గాని ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఇవన్నీ ఊహాగానాలేనా లేదంటే మొబైల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన తరువాత స్పందిస్తారా అనే సందిగ్దత నెలకొంది.
- Tags
- Elon Musk
- smartphone
- Tesla
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!