Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Intruder In An Online Class

ఆన్‌లైన్ క్లాసులో అగంతకుడు.. క్లాస్‌ నడుస్తుండగా అసభ్యంగా..

Published Date :December 23, 2021 , 11:02 am
By Gogikar Sai Krishna
ఆన్‌లైన్ క్లాసులో అగంతకుడు.. క్లాస్‌ నడుస్తుండగా అసభ్యంగా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేటి అత్యాధునిక సమాజంలో టెక్నాలజీని మంచికి వాడేవారికంటే చెడుకు వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడు దారుల్లో వెళుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. షేట్‌బషీరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్‌ స్కూల్‌ నిర్వాహకులు కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీచర్లు 7వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసు నిర్వహిస్తున్న సమయంలో, ఓ అగంతకుడు ఆ 7వ తరగతికి సంబంధించిన లింక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని క్లాసులో ప్రత్యక్షమయ్యాడు. అంతేకాకుండా దీనికి సంబంధించిన లింక్‌ను కూడా య్యూట్యుబ్‌లో పెట్టాడు. అయితే ఆ అగంతకుడు క్లాస్‌ నడుస్తున్న సమయంలో టీచర్లు, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో టీచర్లు ఆ అగంతకుడికి సంబంధించిన లింక్‌ను బ్లాక్ చేశారు. అనంతరం పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • fraud
  • latest news
  • online class
  • youtube

తాజావార్తలు

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions