నేటి అత్యాధునిక సమాజంలో టెక్నాలజీని మంచికి వాడేవారికంటే చెడుకు వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడు దారుల్లో వెళుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. షేట్‌బషీరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్ స్కూల్ నిర్వాహకులు కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు 7వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసు నిర్వహిస్తున్న సమయంలో, ఓ అగంతకుడు ఆ 7వ…
కరోనా ఎఫెక్ట్‌తో స్కూళ్లు, కాలేజీలు.. ఇలా ఒక్కటేంటి.. విద్యాసంస్థలు మొత్తం మూసివేశారు.. ఇప్పుడు అంతా ఆన్‌లైనే.. చదువునే ప్రాంతాల్లో గతంలో.. కొందరు కీచక టీచర్లు చేసే వెకిలి చేష్టలు.. ఇళ్లలో విద్యార్థినులు ఫిర్యాదు చేయడం.. పేరెంట్స్ వచ్చి దేహశుద్ధిచేసిన ఘటనలు చాలా ఉన్నాయి.. కానీ, ఆన్‌లైన్ క్లాసుల్లోనే ఇలాంటి కీచకలు ఉండనే ఉన్నారు.. తమిళనాడులో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వాకంపై విద్యార్థులు, డీెంకే ఎంపీ కనిమోళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి…