బూస్టర్ డోస్‌పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున అందిస్తున్న సంగతి తెలిసిందే. రెండు డోసుల వ్యాక్సిన్‌తో పాటుగా కొన్ని దేశాల్లో బూస్టర్ డోస్‌ను అందిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన అందరికి బూస్టర్ డోస్ అందిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలనే వాదన పెరుగుతున్నది. దీనిపై ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది.
Read: రాజధాని బిల్లుల ఉపసంహరణపై బాబు స్పందన: సీఎం వైఖరితో రాష్ట్రానికి తీరని నష్టం…
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
బూస్టర్ డోస్ అవసరం అనేందుకు ఎలాంటి శాస్త్రీయ నిరూపణ లేదని ఐసీఎంఆర్ తెలియజేసింది. రెండు డోసులు ఇవ్వడమే ప్రభుత్వ ప్రాధాన్యంగా ఐసీఎంఆర్ తెలియజేసింది. ఇక రాజస్థాన్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బూస్టర్ డోసులు అందించాలని సీఎం అశోక్ గెహ్లాట్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలోనే ప్రధానికి లేఖ రాయనున్నట్టు సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!