ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న ఫొటో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గల్ప్ దేశాల్లో ఒకటైన సిరియాలో చాలా కాలంగా ఉగ్రవాదులకు, ప్రభుత్వ దళాలకు మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంతర్యుద్ధం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పేలుళ్లు సంభవిస్తాయో అని బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షలాది మంది మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. ప్రాణాలతో బయటపడినవారు, సిరియా నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా గాయపడిన వారిలో ముంజీర్ ఒకరు. సిరియాలో జరిగిన బాంబు దాడిలో తన కాలును పోగొట్టుకున్నాడు. తన కుమారుడు ముస్తఫా రెండు కాళ్లు లేకుండానే పుట్టడం విశేషం. తండ్రి ముజీర్ కాలు లేదని బాధను పక్కన పెట్టి రెండు కాళ్లు లేకుండా పుట్టిన ముస్తఫాను ఆడిస్తూ, ప్రేమను పంచుతున్నాడు. చిన్నారి ముస్తఫాను ఎత్తుకొని ఆడిస్తున్న ఫొటో సియానా ఇంటర్నేషనల్ ఫొటో అవార్డుకు ఎంపికైంది. అవార్డుకు ఎంపికైన ఈ ఫొటో నెటిజన్లకు ఆకట్టుకోవడమే కాదు, కంటతడి కూడా పెట్టిస్తోంది.
Read: కిమ్ సంచలన నిర్ణయం: 2025 వరకు తక్కువగా తినండి…
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
తాజావార్తలు
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా రెండేళ్లు పోస్ట్‌పోన్
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!