గల్ప్ దేశాల్లో ఒకటైన సిరియాలో చాలా కాలంగా ఉగ్రవాదులకు, ప్రభుత్వ దళాలకు మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంతర్యుద్ధం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పేలుళ్లు సంభవిస్తాయో అని బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షలాది మంది మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. ప్రాణాలతో బయటపడినవారు, సిరియా నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా గాయపడిన వారిలో ముంజీర్ ఒకరు. సిరియాలో జరిగిన బాంబు దాడిలో తన…