2022: కొత్త ఆశలకు సుస్వాగతం… అందరికీ హ్యాపీ న్యూ ఇయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలకండి
కొత్త ఆశలకు స్వాగతం చెప్పండి
కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ…
ఎన్టీవీ పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
పాత సంవత్సరం వెళ్లిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త ఏడాది వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో కొత్త ఆశలు, ఆశయాలు చిగురిస్తాయి. కొత్తగా ఏదో చేయాలని మన మది పులకరించిపోతుంది. మన మనసు కొత్త అనుభూతికి లోనవుతుంది. గత జ్ఞాపకాలు వెంటాడుతున్నా వాటికి వీడ్కోలు పలికి ఉత్సాహంగా కొత్త ఏడాదిని ప్రారంభిద్దాం. కరోనా కాలానికి గుడ్‌బై చెప్పి… మనోబలంతో, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుదాం. కష్టాలతో పోరాడి జీవితాలను సరిదిద్దుకుందాం.
Also Read
కొత్త సంవత్సరం అనగానే మనం న్యూఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. ఏదో సాధించేందుకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. అలాగే ఈ సంవత్సరం ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, పెళ్లి చేసుకోవాలి, కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి, అధిక బరువు తగ్గాలి… ఇలా మనందరికీ ఏవేవో కొన్ని ఆకాంక్షలు ఉంటాయి. అవి మనకు కొత్త ఎనర్జీ తెస్తాయి. ఫ్యూచర్‌ను పాజిటివ్‌గా చూసేలా చేస్తాయి. ఈ మేరకు ఈ కొత్త ఏడాది మీ జీవితాల్లో వెలుగు నింపాలని, సరికొత్త విజయాలను అందించాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా గడపాలని మనసారా కోరుకుంటూ మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
తాజావార్తలు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
-
Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!