Gold Smuggling: ఆయిల్ టిన్‌లో బంగారం.. స్మగ్లర్ల అతి తెలివి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారాన్ని అక్రమంగా రావాణాచేసే స్మగ్లర్లు రోజుకో కొత్త పద్దతిలో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎన్ని సార్లు కస్టమ్స్ అధికారులను పట్టుబడినా.. వారిలో మార్పు మాత్రం రావడం లేదు. కొన్ని సార్లు అతి తెలిపి ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈరోజు శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.24 కేజీలు బరువు ఉండి రూ. 66.24 లక్షల విలువ చేసే గోల్డ్‌ను పట్టుకున్నారు. వీరిని పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Also Read:Traffic diversion at Balanagar: హైదరాబాద్ వాసులు అలర్ట్.. 3 నెలల పాటు అక్కడ ట్రాఫిక్ మళ్లింపు
Also Read
దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో రూ.65 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ టిన్‌లో బంగారం తీసుకొచ్చారు. ఇద్దరినీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్నుంచి ప్రయాణికుడిని అనుమానం వచ్చి తనిఖీ చేయగా.. 840 గ్రాముల బంగారం బయట పడింది. 3 క్యాప్సల్స్ రూపంలో ఉన్న బంగారం పేస్టుగా ఉండడాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 51.24 లక్షలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక, మరో దుబాయ్నుంచే వచ్చిన మరో వ్యక్తిని అనుమానం వచ్చి బ్యాగ్ తనిఖీ చేయగా.. నూనె డబ్బాల మధ్య పెట్టుకున్న 233 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 14.23 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!