ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సుమారు 86 కేజీల బంగారాన్ని సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.42 కోట్ల వరకు ఉంటుంది. హాంకాంగ్ నుంచి ఎయిర్ కార్గో ద్వారా ఢిల్లీకి వచ్చిన పార్శిల్లో బంగారం ఉన్నట్టుగా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారుల నుంచి బురుడి కొట్టించడానికి బంగారాన్ని వివిధ పద్దతుల ద్వారా రవాణా చేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read: పంబానదికి భారీ వరద: శబరిమలలో భక్తులకు దర్శనాలు నిలిపివేత…
Also Read
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
బంగారాన్ని కరిగించి ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రోప్లేటింగ్ మెషిన్లో దాచి, పైన నికెల్‌తో పూతపూసి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, కార్గో ఎయిర్‌లో అత్యాధునిక స్కానింగ్‌తో డిఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ స్కానింగ్‌లో బంగారం గుట్టు బయటపడింది. అక్రమ బంగారం సరఫరా కేసును నమోదు చేసిన అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు దక్షిణ కొరియా దేశస్థులు కాగా, మరో ఇద్దరిని చైనా, తైవాన్ దేశస్థులుగా గుర్తించారు.
- Tags
- Delhi
- Delhi airport
- Gold
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!