ఆ రంగంలో ఎలన్ మస్క్‌కు భారత్ నుంచే పోటీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలన్ మస్క్ 300 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు సాధించారు. 300 బిలియన్ డాలర్ల సంపదను కలిగియున్న తొలి వ్యక్తిగా మస్క్ రికార్డ్ సాధించారు. అయితే, ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా షేర్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అదే విధంగా మస్క్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ నాసాతో కలిసి పెద్ద ఎత్తున అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నది. తక్కువ ధరకే శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడమే కాకుండా, స్పేస్ టూరిజం రంగంలోకి కూడా ప్రవేశించింది. ఇటీవల ముగ్గురు టూరిస్టులు మూడు రోజుల పాటు స్పేస్‌లో తిరిగి వచ్చారు. కాగా, రాబోయే రోజుల్లో మార్స్ మీదకు మనుషులను పంపే దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇక ఇండియాకు చెందిన అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రయోగాలు నిర్వహిస్తోంది.
Read: చైనా మరో కుట్ర… ఇండియా నదులను…
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
భారత అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించడంతో ఇస్రో భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది. ప్రపంచదేశాలతో పోటీపడి ప్రయోగాలు చేస్తున్నది. కాగా, అంతేకాదు, భారత్ నుంచి అంతరిక్షంలోకి శాటిలైట్లను అతి తక్కువ ధరలతకే తీసుకెళ్తున్నది. స్పేస్ ఎక్స్ కిలోకు 22,000 డాలర్ల చోప్పున వసూలు చేస్తే భారత్ కు చెందిన ఇస్రో కేవలం 10000 డాలర్లు మాత్రమే వసూలు చేస్తున్నది. ప్రపంచ స్పేస్ వ్యాపారంలో ఎలాగైనా 10 శాతం వాటాను కైవసం చేసుకోవాలని భారత్ ప్రణాళికలు చేస్తున్నది. భారత్ 350 స్పేస్ కంపెనీలతో ప్రపంచంలో ఐదో స్థానంలో నిలిచింది.
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!