పైసా లేకుండా అమెరికా వచ్చి…ప్రపంచ కుబేరుడయ్యాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలన్ మస్క్ పరిచయం అక్కర్లేని పేరు. టెస్లా కార్ల కంపెనీని స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. అంతేకాకుండా, స్పేస్ ఎక్స్ పేరుతో అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్నారు. ప్రపంచ కుబేరులను వెనక్కి నెట్టి ఎలన్ మస్క్ ప్రథమస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 300 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఎలన్ మస్క్ ను కీర్తిస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. మస్క్ 17 ఏళ్ల వయసులో అమెరికాకు వచ్చాడని, సంపదను సృష్టించి ఉద్యోగావకాశాలు కల్పించారని, కంపెనీలు స్థాపించి ట్యాక్స్ రూపంలో అమెరికాకు ఆదాయం సమకూర్చారని ట్వీట్ చేశాడు.
Read: చంద్రబాబు పద్మవ్యూహం పన్నుతున్నారా.. అందుకేనా ఇది..!
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
దీనిపై స్పందించిన మస్క్ 17 ఏళ్ల వయసులో చిల్లి గవ్వ లేకుండా అమెరికాకు వచ్చిన విషయం వాస్తవమే అని, డబ్బు కోసం రెండు ఉద్యోగాలు చేస్తూ చదువుకున్నానని, స్కాలర్‌షిప్ వచ్చినా చదువు పూర్తయ్యే సమయానికి లక్ష డాలర్ల అప్పు అయ్యిందని మస్క్ పేర్కొన్నారు. సోలార్, రోబొటిక్, క్రిప్టో కరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, స్పేస్ సైన్స్ ఇలా అన్ని రంగాల్లో ఎలన్ మస్క్ కంపెనీలు రాణిస్తున్నాయి. తొలినాళ్లలో పడిన కష్టానికి ప్రతిఫలం ఇదేనని అయన అన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు