భూమిపైన నివశించిన అతి పెద్ద జంతువులు ఏవి అంటే రాక్షసబల్లులు అని చెప్తాం. కోట్ల సంవత్సారాల క్రితం ఈ రాక్షసబల్లులు అంతరించిపోయాయి. ఉల్కలు భూమిని ఢీకొట్టడం వలన జరిగిన ప్రమాదాల వలన డైనోసార్స్ అంతరించిపోయాయి. ఆ తరువాత అడపాదడపా ఉల్కలు భూమీని ఢీకొడుతూనే ఉన్నాయి. అయితే, మనిషి ఆవిర్భవించిన తరువాత టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకున్నాక మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగడుతూ వాటిని ఎదుర్కొంటున్నాడు. Read: యూకే వైపు భారత…