చైనాలో మరో సంక్షోభం… ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో ఎవర్ గ్రాండ్ సంక్షోభం మరవక ముందే మరోక సంక్షోభం బయటకు వచ్చింది. కరోనా నుంచి చైనా బయటపడుతున్న సమయంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరెంట్ వినియోగం పెరిగిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడింది. వాణిజ్య పరమైన విద్యుత్ వినియోగం పెరగడంతో చివరకు వీధిలైట్లకు కూడా విద్యుత్‌ను కట్ చేశారు. 2020 తో పోలిస్తే 2021లో వినియోగం 13శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్‌కు తగినంతగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి రంగంపై ప్రభావం కనిపించే అవకాశం ఉన్నది. చైనాలో ఉత్పత్తి రంగం కుదేలైతే దాని ప్రబావం ఆ ఒక్కదేశంలో మాత్రమే కాకుండా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లోని అనేక దేశాలపై పడుతుంది. కరెంట్ ఉత్పత్తి తగ్గిపోవడానికి బోగ్గు కొరత తీవ్రంగా ఉండటం మరోక కారణంగా చెబుతున్నారు. చైనాలో విద్యుత్ ఉత్పత్తి బొగ్గుపై ఆధాపడి ఉంటుంది. అయితే, పర్యావరణాన్ని తగ్గించేందుకు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను తగ్గిస్తూ వస్తున్నారు. అంతేకాదు, బోగ్గుకోసం చైనా ఆస్ట్రేలియాపై ఆధారపడింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా అక్కడి నుంచి బోగ్గు దిగుమతి తగ్గిపోవడంతో చైనాలో కరెంట్‌కు తీవ్రమైన ఇబ్బందులు వచ్చిపడ్డాయి. విద్యుత్ కొరత ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో చైనా మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది.
Read: పవన్‌పై ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు… ఆ రోజు తప్పకుండా వస్తుంది…
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!