Election Commission: ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి.. ఎలక్షన్ కమిషన్ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) కార్యదర్శి పదవికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది. ఈ విషయంలో ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సైతం తీర్పు వెలువరించింది. ఏఐఏడీఎంకే నిబంధనలకు సవరణలు, ప్రధాన కార్యదర్శి ఎన్నిక, కొత్త ఆఫీస్ బేరర్ల నియామకాన్ని ఈసీ ఆమోదించిందని పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌ఎం బాబు మురుగవేల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Also Read:Terrorists Attack : ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి.. ఐదుగురు జవాన్ల మృతి
గత ఏడాది తనను పార్టీ నుంచి బహిష్కరించి, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పదవీచ్యుతుడైన నేత ఓ పన్నీర్‌సెల్వం వేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. అయితే, తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది. మార్చి 28న పార్టీ ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికయ్యారు. తనను పార్టీ నుంచి తొలగించడాన్ని, ఎడప్పాడి పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించడాన్ని సవాలు చేస్తూ మనోజ్ పాండియన్ దాఖలు చేసిన సివిల్ దావా – జూలై 11, 2022న జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న రెండు నిర్ణయాలూ ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
Also Read: Karnataka Elections: ఈపీఎస్ వర్సెస్ ఓపీఎస్.. పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
வெற்றி
வெற்றிகழக சட்டதிட்ட விதிகள் திருத்தம்
கழக பொதுச்செயலாளர் தேர்வு
புதிய பொருப்புகள் நியமனம்அனைத்தையும் தேர்தல் ஆணையம் ஏற்றுக்கொண்டது
வெற்றி
வெற்றி#AIADMKITWING#EPS4TN pic.twitter.com/gol4h6H917— R. M. Babu Murugavel (@Babumurugavel) April 20, 2023
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!