సంక్రాంతికి రిటర్న్ గిఫ్ట్.. కరోనా పాజిటివ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగువారింట సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి నేపథ్యంలో సంక్రాంతి పండుగను తెలుగువారు నామమాత్రంగానే జరుపుకున్నారు. అయితే మొన్నటి వరకు కరోనా రక్కసి తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు ఈ ఏడాది సంక్రాంతి సంబరాలపై ఆసక్తిగా ఉన్నారు.
ఇదే సమయంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. దీంతో మళ్లీ కరోనా కేసులు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే ఏపీలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటే విధంగా జరుపుకుంటారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమై ప్రకటన చేసింది. ప్రత్యేకమైన సంక్రాంతి గురించి ప్రజలందరూ ఎదురుచూస్తున్న వేళ.. నైట్ కర్ఫ్యూ ప్రకటించడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. పునరాలోచన చేసిన ప్రభుత్వం ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపింది.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీలోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఏదేమైనా సంక్రాంతి పండుగకు సంబరాలు ఘనంగా నిర్వహించుకుందాంమని ప్రజలు ఫిక్స్ అయ్యారు. దీంతో కరోనా కూడా నేనూ ఎవ్వరినీ విడిచిపెట్టనని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. వైద్యారోగ్య శాఖ అధికారులు ఇప్పటికే పండుగల తరువాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
దీనికి తోడు కోడి పందాలు లాంటి ప్రదేశాల్లో కరోనా నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే… ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపార నిమిత్తం పోయినవారు సంక్రాంతికి ఇంటికి వచ్చి తిరిగివెళ్లేటప్పుడు రిటర్న్ గిఫ్ట్‌గా కరోనాను తీసుకెళ్తారా..? అనిపిస్తోంది. చూడాలి మరి… సంక్రాంతి కరోనాకు అతిథ్యమిస్తుందా..? అని..
తాజావార్తలు
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!