‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్ యాక్టివిటీ లో బిజీగా ఉంది యూనిట్. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడి చివరకు 24న ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 19 న జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ సినిమాకు పవన్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన నాలుగు పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ ట్రెండింగ్ లో ఉన్నాయి. దాంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల తీసిన చిత్రం కావటంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉంది. మరి ఆ అంచనాలను ‘లవ్ స్టోరీ’ ఎంత వరకూ రీచ్ అవుతుందో చూద్దాం.
Also Read
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..