దూసుకొచ్చిన కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం తప్పింది. విద్యానగర్ రైల్వే బ్రిడ్జి పై మద్యం మత్తులో దూసుకొచ్చిందో కారు. అదుపుతప్పి డివైడర్ ని ఢీకొనడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం పూట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలంలో వాహనదారుడికి బ్రీత్ ఎనాలసిస్ టెస్ట్ చేయగా 90శాతం ఆల్కహాల్ పర్సెంటేజ్ నమోదైంది. దీంతో వాహనదరుడి పై కేసు నమోదు చేసుకుని కారు సీజ్ చేశారు నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు.
READ ALSO బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి..
Also Read
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
ఇటీవల నార్సింగి ప్రాంతంలోనూ మద్యం మత్తులో వాహనం నడిపి భార్యభార్తల మరణానికి కారణమయ్యాడో మందుబాబు. నగరంలో మందుబాబులు వీరంగం చేశారు. బంజారాహిల్స్‌లో తాగుబోతులు బీభత్సం కలిగించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి బంజారాహిల్స్ వరకు హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో ఆటో నడిపి పలువురిని మందుబాబులు ఢీకొట్టారు. ఇద్దరిని గాయపరిచారు. రోడ్డుపై వున్న వాహనదారుల సెల్‌ఫోన్లను లాక్కున్నారు. దాడిచేసి పారిపోతున్న మందుబాబులను స్థానికులు పట్టుకున్నారు. అయితే స్థానికులపై మందుబాబులు తిరగబడడంతో ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారం క్రితం హైదరాబాద్ లో రెండు వేర్వేరు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మందుబాబులు రెచ్చిపోతుండడంతో ప్రమాదాల బారిన పడ్డ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మందుబాబుల ఆగడాలు అరికట్టాలని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని జనం కోరుతున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!