‘ఆది’ రేంజ్‌లో వస్తాడనుకున్నాం.. కానీ ప్రవచనం చెప్పినట్టుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొన్నిరోజులుగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై హీరో జూ.ఎన్టీఆర్ కూడా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు అర్థవంతంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదని చెప్తూ ఓ వీడియో విడుదల చేశాడు. అయితే జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: కాస్ట్ విషయంలో క్లారిటీ లేని నేత ఎవరు..?
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
కొడాలి నాని, వల్లభనేని వంశీలతో ఎన్టీఆర్‌కు మంచి సాన్నిహిత్యం ఉందని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. అయితే భువనేశ్వరిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వింటుంటే తమ రక్తం మరుగుతోందని… కొడాలి నాని మాటలపై జూ.ఎన్టీఆర్ ఏ ఆదిలాగానో, సింహాద్రి లాగానో స్పందిస్తాడనుకుంటే.. చాగంటి ప్రవచనాలు చెప్పాడంటూ బుద్ధా వెంకన్న ఆరోపించారు. వారిని హెచ్చరించకుండా ఎన్టీఆర్ వదిలేసినందుకు తాము ఆవేదన చెందినట్లు తెలిపారు. జూ.ఎన్టీఆర్ స్పందన చూసి టీడీపీ నేతలు బాధపడుతున్నారని.. అసలు ఎన్టీఆర్ ఈ అంశంపై స్పందించకపోయినా బాగుండేదని బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు. కాగా గతంలో కొడాలి నాని టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకు ఎన్టీఆర్ గుడివాడ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పించారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?