నకిలీ లక్కీ డ్రా రాకెట్ ముఠా గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజీమనీ కోసం జనాన్ని నిలువునా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ లక్కీ డ్రా రాకెట్ ముఠా గుట్టురట్టయింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నకిలీ లక్కీ డ్రా రాకెట్‌ను ఛేదించి, ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ముఠాను పట్టుకున్నారు అంబర్ పేట్ పోలీసులు, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
నెలవారీ బహుమతులు అనే సాకుతో భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడి అమాయక ప్రజలను వారి అక్రమ సంపాదన కోసం మోసం చేశారు. రూ. 2,81,100 నగదు,5 సెల్ ఫోన్లు ,16 అడ్వర్టైజ్మెంట్ బుక్లెట్స్,నగదు రసీదుపుస్తకాలు-21 స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మాదన్నపేటలో నివాసముంటున్న ముగ్గురు నిందితులు ముఠాగా ఏర్పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు ఈ పథకం వేశారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ముందుగా వారు “SDJ ఎంటర్ప్రైజెస్” అనే పేరును సృష్టించారు. SDJ ఎంటర్ప్రైజెస్ పేరుతో వారు నెలవారీ చందా రూ.800 మంది కస్టమర్ల నుండి 1200/- మరియు ప్రతి నెలా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రతి నెలా 2-3-512/80, హనుమాన్ టెంపుల్ సమీపంలో, అంబర్పేట్, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. 800 మంది కస్టమర్లలో వారు నెలవారీ కొంతమంది సభ్యులకు మాత్రమే డ్రా తీస్తున్నారు, మిగిలిన సభ్యుల మొత్తం నేరుగా నిందితుల జేబుల్లోకి వెళుతోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వారి ఆటకట్టించారు.
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!