Sana Don : తల్లి డైరెక్షన్ తో పిల్లలు ముందుకు వెళ్తారు. అయితే తల్లి డైరెక్షన్ మంచిది అయితే ఇక్కడ స్టోరీ చెప్పుకోవాల్సిన పనిలేదు.. ఆ తల్లి ఏకంగా ఒక డాన్.. పిల్లల్ని మంచి దిశగా తీసుకుని అవసరం ఉంది.. కానీ తన పిల్లల్ని కూడా తన దారిలోకి తీసుకొని వచ్చింది.. తల్లి దొంగతనాల కోసం స్కెచ్ వేస్తోంది.. ఆ తర్వాత పిల్లలు వెళ్లి దోచుకుని వస్తారు.. ముగ్గురు పిల్లలు తల్లి కలిసి హైదరాబాదులోని అత్యంత ధనవంతుడు…
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం మర్రిపాడులో సంచలనం రేపినా కర్ణాటక చెందిన వివాహిత హత్య కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భార్యను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని డిఎస్పీ కొండయ్య నాయుడు వెల్లడించారు. డిఎస్పీ కథనం ప్రకారం.. లక్ష్మీ, కుమార్ భార్య, భర్తలు. వీరు రెండేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకుని గుర్రంకొండ నివాసం ఉంటున్నారు.
Prism Pub Firing Case : గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్బులో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ప్రభాకర్.. ప్రభాకర్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్, బాన్సర్లు గాయపడ్డ. స్పాట్‌లోనే ప్రభాకర్ నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకన్నారు పోలీసులు. గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో తనిఖీలు చేయగా మరొక తుపాకి స్వాధీనం చేసుకున్నారు. మల్టీ…
Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మీర్‌పేట్ మహిళ హత్యకేసు నేడు కీలక మలుపు తిరిగింది. తన భార్య వెంకట మాధవిని హత్య చేసి, ఆధారాలు పూర్తిగా నాశనం చేసిన మాజీ జవాన్ గురుమూర్తి,
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని చంగోటోలా పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి గురించి అన్న-చెల్లెల మధ్య చెలరేగిన చిన్న వివాదం ఘోర హత్యకు దారితీసింది.
Shamshabad Airport Parking: హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరుగుతున్న చైన్ స్నాచర్లు, మొబైల్ దొంగలు, దోపిడీ దొంగల బీబత్సం. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పార్కింగ్ లో కత్తితో ఒక యువకుడు మహిళను బెదిరించి ఏకంగా కారు దొంగిలించాడు. వెంటనే పోలీసులుకు ఆమె పిర్యాదు చేయడంతో అప్రతమైన పోలీసులు ఆ యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దీనిపైనా మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..
Serial Killer: నిజం చెప్పేవారిని కన్నా అబద్ధానికి విలువ ఎక్కువ అంటుంటారు కొందరు అది అక్షరాల నిజం. ఎందుకంటే ప్రజలు నిజం కన్నా.. అపద్దానికే విలువక ఎక్కవ ఇస్తారు కాబట్టి..
Conductor Srividya: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగోలు బండ్లగూడ బస్ డిపోలో మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. అధికారుల వేధింపులు భరించలేక మహిళా కండక్టర్ గంజి శ్రీవిద్య(48) ఆత్మహత్య చేసుకుంది.