ఈజీమనీ కోసం జనాన్ని నిలువునా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ లక్కీ డ్రా రాకెట్ ముఠా గుట్టురట్టయింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నకిలీ లక్కీ డ్రా రాకెట్‌ను ఛేదించి, ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ముఠాను పట్టుకున్నారు అంబర్ పేట్ పోలీసులు, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నెలవారీ బహుమతులు అనే సాకుతో భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడి అమాయక ప్రజలను…