రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కీలక మార్పులు.. రేపటి నుంచి అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తరచూ రైళ్లలో ప్రయాణించేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. రైళ్ల రాకపోకలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే.. కొత్తగా తీసుకున్న నిర్ణయాలు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయని ప్రకటన విడుదల చేసింది. కొత్త రైళ్లను అందుబాటులోకి తేవడమే కాకుండా కొన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. అంతేకాదు పలు రైళ్లను దారి మళ్లించింది. వేగం పెంచడం, టెర్మినల్స్ లో మార్పులు చేయడం లాంటి చర్యలకు పూనుకుంది.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మార్పులు అన్నీ అమలు చేయనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ సమాచారం కోసం IRCTC వెబ్సైట్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్, సంబంధిత రైల్వే స్టేషన్ల స్టేషన్ మేనేజర్ / ఎంక్వయిరీ కౌంటర్‌ని సంప్రదించవచ్చని సూచించింది.. దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 872 ట్రైన్ సర్వీసులు నడుస్తుండగా.. 673 ట్రైన్స్ స్పీడ్ పెంచినట్టు గా వెల్లడించింది.
- సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించిన ప్రకారం.. సూపర్ పాస్ట్‌గా మారనున్న రైళ్లు:
- సికింద్రాబాద్ – మణుగూరు ఎక్స్‌ప్రెస్ (02745/02746)
- నర్సాపూర్ – నాగర్ సోల్ ఎక్స్‌ప్రెస్ (02713/02714)
- కాచిగూడ – మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (02777/02778)
- సికింద్రాబాద్ – రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (02755/02756)
- కాకినాడ టౌన్ – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (02699/02700)
- సికింద్రాబాద్ – హైసర్ ఎక్స్‌ప్రెస్ (02789/02790)
- ఎక్స్‌ప్రెస్‌గా మారనున్న ప్యాసింజర్ రైళ్లు:
- 57121- కాజీపేట్-సిర్పూర్ టౌన్ (07272)
- 57122- సిర్పూర్ టౌన్ – కాజీపేట్ (07271)
- 57123- భద్రాచలం రోడ్ – సిర్పూర్ టౌన్ (07260)
- 57124- సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్ (07259)
- 57381- గుంటూర్- నర్సాపూర్ (07267)
- 57382- నర్సాపూర్- గుంటూర్ (07268)
- 57547- హైదరాబాద్ డెక్కన్- పూర్ణా (07653)
- 57548- పూర్ణా- హైదరాబాద్ డెక్కన్ (07654)
- 57549- హైదరాబాద్ డెక్కన్ – ఔరంగబాద్ (07049)
- 57550- ఔరంగబాద్- హైదరాబాద్ డెక్కన్ (07050)
- 57563- నాందేడ్- తాండూర్ (07691)
- 57564 – తాండూర్- నాందేడ్ (07692)
- 67241 – విజయవాడ – కాకినాడ పోర్ట్ (07273)
- 67242 -కాకినాడ పోర్ట్- విజయవాడ (07264)
- 67243 – కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (07265)
- 67244 – విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ (07266)
- 67297 -గుడూరు – విజయవాడ (07261)
- 67298- విజయవాడ -గుడూరు (07262)
- 77281 – గుంటూరు – కాచిగూడ (07269)
- 77282 -కాచిగూడ- గుంటూరు (07270)
- 77693 – కాచిగూడ -రాయిచూర్ (07797)
- 77694- రాయిచూర్ – కాచిగూడ (07798)
- పలు రూళ్టలలో ట్రైన్స్ డైవర్షన్:
- 02513/02514 – సికింద్రాబాద్ – గౌహతి – సికింద్రాబాద్ (వీక్లీ) – ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట- విజయవాడ-దువ్వాడ మార్గంలో ప్రయాణిస్తుండగా.. ఇక నుంచి సికింద్రాబాద్- పడిగిపల్లి-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్లనుంది.
- 02203/02204- సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ (ట్రై వీక్లీ)- ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్తుండగా.. ఇక నుంచి సికింద్రాబాద్-పగిడిపల్లి-విజయవాడ-దువ్వాడ మార్గంలో ప్రయాణించనుంది.
- 02784/02783 సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్(వీక్లీ).. ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట్-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్తుంగా.. ఇక నుంచి సికింద్రాబాద్-పగిడిపల్లి-విజయవాడ-దువ్వాడ మార్గంలో ప్రయాణించనుంది. (కాజీపేట, వరంగల్, ఖమ్మంలలో స్టాపింగ్‌ను తీసేశారు)
- 08562/08561- కాచీగూడ- విశాఖపట్నం- కాచీగూడ(డైలీ).. ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట్-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్తుంగా.. ఇక నుంచి సికింద్రాబాద్-కాజీపేట-రాయన్‌పాడ్(బల్బు)-దువ్వాడ మార్గంలో ప్రయాణించనుంది. (విజయవాడ స్టాపింగ్‌ను తీసేశారు)
- 01301/01302- సీఎస్టీ ముంబై- కేఎస్ఆర్ బెంగళూరు- సీఎస్టీ ముంబై (డైలీ).. ప్రస్తుతం వాడి-గుంతకల్- గూటీ- కల్లూరు- ధర్మవరం మీదుగా రాకపోకలు సాగిస్తుండగా.. ఇక నుంచి వాడి-గుంతకల్- గంగరాయపల్లే- కల్లూరు- ధర్మవరం మీదుగా రాకపోకలు సాగించనుంది. (గూటీ స్టాపింగ్‌ను తీసేశారు)
- టర్మినల్ మార్పులు:
- 67237(తిరుపతి- గుడూరు) = 07667- (తిరుపతి-రేణిగుంట)
- 67239(గుడూరు-తిరుపతి) = 07666- (రేణిగుంట- తిరుపతి)
- 17320/17319(సికింద్రాబాద్-హుబ్లీ) = 07320/07319- (సికింద్రాబాద్-హైదరాబాద్)
- 17233/17234 (సికింద్రాబాద్- బల్లార్షా) = 07233/07234 – (బల్లార్షా- సిర్పూర్ కాగజ్‌నగర్)
- 57121(కాజిపేట్-బల్లార్షా) = 07272- (బల్లార్షా- సిర్పూర్ టౌన్)
- 57124 (బల్లార్షా-భద్రాచలం) = 07271- (బల్లార్షా-సిర్పూర్ టౌన్)
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!