ఆర్సీబీ జట్టులోకి మళ్లీ ఏబీ డివిలియర్స్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ గా డివిలియర్స్ రాబోతున్నాడా.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌తో ఇక క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన ఏబీ.. ఇప్పుడు మళ్లీ ఆర్సీబీ జట్టుతోనే ఉండనున్నాడా.. ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ అవుననే అంటున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు. ఇక లీగ్స్ కూడా ఆడనని ప్రకటించాడు. ఈ మధ్యే దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్-14 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడాడు. ఆ తర్వాత అందరిని ఆశ్చర్య పరిచి నవంబర్‌లో కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. దీంతో ఏబీ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
ఆటగాడికి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆర్సీబీకి దూరమైన ఏబీ.. వచ్చే సీజన్‌లో ఆ ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్‌గా వచ్చే అవకాశముంది. టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్, ప్రస్తుత ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఈ విషయాన్ని చెప్పాడు. ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఆర్సీబీ కోసం భిన్నమైన పాత్రలను పోషించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపాడు. ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాడికి బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తే.. అది ఆటగాళ్లకు, జట్టుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సంజయ్ బంగర్ అన్నాడు. అయితే, బంగర్ చెప్పింది నిజం అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆర్సీబీలో కీలక ఆటగాడైన విరాట్ కోహ్లితో డివిలియర్స్‌కి మంచి స్నేహాం ఉంది. అంతేకాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంతో కూడా ఏబీకి మంచి సంబంధాలున్నాయి. అయితే, ఏ విషయంపై ఆర్సీబీ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. డివిలియర్స్ 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Tags
- AB de Villiers
- ipl 2022
- RCB
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!