Hyderabad: రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు మృతి
- కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు మృతి
- బ్రిడ్జి పైన డివైడర్ ని ఢీ కొట్టి కింద పడ్డ యువకులు
- ఓవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్తున్న అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండాపూర్ లోని కొత్తగూడ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. బ్రిడ్జి పై డివైడర్ ని ఢీ కొట్టి కింద పడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన యువకులు సాప్ట్వేర్ ఇంజనీర్ రోహిత్, బాల ప్రసన్నగా గుర్తించారు. కాగా.. తెల్లవారుజామున మసీద్ బండ నుంచి హఫిజ్ పేట్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Ayodhya Rape Case: 12 ఏళ్ల బాలిక కడుపులో 12 వారాల పాప..నిందితుడి ఇంటికి బుల్డోజర్!
Also Read
- Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
అతివేగంగా, నిర్లక్ష్యంగా బైక్ నడపడటంతో బ్రిడ్జి పైన డివైడర్ ని ఢీకొట్టారు. దీంతో.. బ్రిడ్జి పైనుంచి కింద పడ్డారు. కిందపడిని ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హస్పిటల్ కు తరలించారు. కాగా.. వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంపై సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు.. పరిశీలించారు. ఈ సంఘటన తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.
Read Also: Hyderabad: అబిడ్స్‌లో అగ్నిప్రమాదం..
తాజావార్తలు
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!