Russia: రష్యాలో ఘోర ప్రమాదం.. 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్
- రష్యాలో ఘోర ప్రమాదం
- విమాన టేకాఫ్ సమయంలో హెలికాప్టర్ Mi-8T అదృశ్యం
- హెలికాప్టర్ మిస్సింగ్ అయిన సమయంలో అందులో ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 22 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాలో ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. విమాన టేకాఫ్ సమయంలో హెలికాప్టర్ Mi-8T అదృశ్యమైంది. అయితే.. హెలికాప్టర్ కూలిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ మిస్సింగ్ అయిన సమయంలో అందులో ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉన్నారు. ఈ ఘటనలో ఎంత మంది మరణించారనే సమాచారం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు విచారణ చేస్తున్నారు.
Peddi Sudarshan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవగాహనలేదు.. ఉత్తమ్ జైలుకే..!
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
మీడియా నివేదికల ప్రకారం.. రష్యా Mi-8T హెలికాప్టర్ రష్యాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న కమ్‌చట్కా ద్వీపకల్పం నుండి శనివారం బయలుదేరింది. హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉన్నారు. రష్యా ఫెడరల్ ఎయిర్ ట్రాఫిక్ ఏజెన్సీ హెలికాప్టర్ వాచ్‌కాజెట్స్ బేస్ నుండి బయలుదేరిందని.. అయితే హెలికాప్టర్ సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని చెప్పారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో కూడా సమాచారం సేకరిస్తున్నారు. Mi-8T అనేది ట్విన్-ఇంజన్ హెలికాప్టర్.. దీనిని 1960లో రూపొందించారు. రష్యాతో పాటు.. ఈ హెలికాప్టర్‌ను ఇతర దేశాలు కూడా ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ హెలికాప్టర్ క్రాష్‌ల చరిత్ర కూడా ఉంది.
Bandla Ganesh: బండ్ల గణేష్ బుల్లెట్ ఆన్సర్స్.. బన్నీని అంతమాట అనేశాడేంటి..?
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!