రంగ రంగ వైభవంగా’… వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ!
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఉప్పెన’ సినిమాతో ఘనవిజయం అందుకున్న యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బాపినీడు బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. సోమవారం ఈ సినిమా టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.
టీజర్ యూత్‌ని మెప్పించేలా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య నడిచే బటర్ ఫ్లై కిస్ థియరీ కొత్తగా అనిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం టీజర్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ డైరెక్ట్ చేసిన గిరీశాయ ‘రంగరంగ వైభవంగా’ మూవీని తెరకెక్కిస్తున్నారు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా రూపొందుతోన్న ఈ చిత్రానికి శామ్ దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!