Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Dhanush To Spend Rs 150 Cr On His Dream House In Chennai

ధనుష్ సొంత విల్లా కోసం వెచ్చిస్తోంది ఎంతో తెలుసా!?

Published Date :June 28, 2021 , 3:30 pm
By ramakrishna
ధనుష్ సొంత విల్లా కోసం వెచ్చిస్తోంది ఎంతో తెలుసా!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ ఇవాళ యూనివర్సల్ స్టార్. తమిళం, హిందీ, ఆంగ్ల చిత్రాలలో నటిస్తున్నాడు. విశేషం ఏమంటే ధనుష్ త్వరలో టాలీవుడ్ లోకీ అడుగుపెట్టబోతున్నాడు. అంతేకాదు.. రుస్సో బ్రదర్స్ నెట్ ఫ్లిక్స్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ యు. ఎస్.లో జరుగుతోంది. ఇదిలా ఉంటే… ధనుష్ ఈ యేడాది ఫిబ్రవరిలో తన సొంతిల్లుకు భూమి పూజ చేశాడు. చెన్నయ్ లో ధనుష్‌ మామ, సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసం ఉండే పోయిస్ గార్డెన్ లోనే ఈ యంగ్ హీరో కూడా ఇల్లు కట్టిస్తున్నాడు. రజనీకాంత్ ఈ భవంతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. దాదాపు 19 వేల చదరపు అడుగుల స్థలంలో నాలుగు అంతస్తుల విల్లాను ధనుష్ నిర్మించబోతున్నాడట. ఎంత లేదన్నా… ఈ భవన నిర్మాణానికి 150 కోట్ల రూపాయలను ధనుష్ ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏమంటే… సర్వ సౌకర్యాలతో భవంతిని నిర్మించాలని కోరుకుంటున్న ధనుష్‌ దానికి తగ్గట్టుగానే భారీ రెమ్యూనరేషన్స్ ను ఆశిస్తున్నాడట. ఆ రకంగా శేఖర్ కమ్ముల సినిమాకు ధనుష్ ఏకంగా రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 150 Cr
  • chennai
  • Dhanush
  • Dhanush House
  • Dream House

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions