రిజర్వాయర్ల వద్ద భద్రత పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య రిజర్వాయర్ల వద్ద జరగుతున్న నేరాలను అరికట్టేందుకు జలమండలి అధికారులు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని జలాశయాల వద్ద గట్టి భద్రతను ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల ట్యాంకులో కుళ్లిన మృతదేహం రావడంతో అధికారులు భద్రత చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రిజర్వాయర్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. నిఘా పరిధిలోకితేనున్నారు.రిజర్వాయర్ల వద్ద పర్యవేక్షణ, భద్రతపై జలమండలి ఎండీ దానా కిశోర్ ఆరా తీశారు. నగరంలో మొత్తం 378 సర్వీసు రిజర్వాయర్ల వద్ద 24 గంటలు నిఘా పెట్టనున్నారు.
ఇటీవల నగరంలోని ముషిరాబాద్ పరిధిలోని రిసాలగడ్డ రిజర్వాయర్ లో కుళ్లిన మృతదేహం బయటపడిన నేపథ్యంలో గ్రేటర్ అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఆ ఏరియా ప్రజలు మృతదేహం పడి ఉన్న నీటినే తాగారు. దుర్వాసన వస్తుందని చూడగా ట్యాంకులో మృతదేహం ఉండటం స్థానికులు గమనించారు. దీంతో ఒక్కసారిగా ఆ ఏరియా వాసుల్లో భయాందోళన నెలకొంది. అయితే నీటిని తాగిన వారిలో కొంతమందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. ట్యాంకు నీటిని నిలిపివేసి… ట్యాంకర్ల ద్వారా కాలనీవాసులకు తాగునీటిని అందించారు అధికారులు.
Also Read
- TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
-
Varun Tej : ‘ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్‌లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!