Dialogue War: వరంగల్లో పొలిటికల్ హీట్.. కొండా మురళి- ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య డైలాగ్ వార్
- వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్..
- కొండా మురళి, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య డైలాగ్ వార్..
- ప్రదీప్ రావు భయపెడితే నేను భయపడను: కొండా మురళి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dialogue War: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్న ప్రదీప్ రావు వ్యాఖ్యలపై కొండా మురళి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో ఎదో చెప్తే దానికి భయపడి వెనక్కిపోయేది లేదు.. ఎర్రబెల్లి ప్రదీప్ రావు సన్యాసికి తెలియదు.. ఆర్యవైశ్య సంఘం వాళ్ళ రూ. 10 కోట్ల ఇష్యూ సాల్వ్ చేసాను.. సంతోషంగా అందులో ఉన్న ఓ తల్లి ఈసారి ఎన్నికలకు డబ్బులు ఇస్తామన్నది.. వద్దు తల్లి, నేనే మొన్న రూ. 70 కోట్ల భూమి అమ్ముకున్న అన్నాను.. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారని కొండా మురళి వెల్లడించారు.
Read Also: MK Stalin: “పోలీసుల క్షమించరాని చర్య”.. లాకప్ డెత్ కేసు సీబీఐకి బదిలీ..
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
ఇక, ఎర్రబెల్లి కుటుంబమే ఓ దరిద్రమైన కుటుంబం అని కొండా మురళి విమర్శలు గుప్పించారు. ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టిన మహిళలు, పురుషులు దరిద్రులే.. ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రదీప్ రావు ఇద్దరు అన్నదమ్ములు పెద్ద దరిద్రులు.. వాళ్ళు ఏదో అన్నారని నేను భయపడను అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!