Vikarabad: నేడు కొడంగల్‌లో మంత్రుల పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన
- నేడు వికారాబాద్ జిల్లా కొండగల్ లో మంత్రులు పర్యటన..
- పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad: నేడు వికారాబాద్ జిల్లా కొండగల్ లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహా పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో రూ. 75.45 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి కొడంగల్ చేరుకుంటారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో హరే రామ హరే కృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అల్పాహారం అందించే కిచెన్ షెడ్డు ప్రారంభించనున్నారు. అనంతరం రూ.19.68 కోట్లతో కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
Read also: Health Tips: కొలెస్ట్రాల్ సమస్య.. నాన్ వెజ్ తినకూడదా?
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
దీంతో పాటు వర్చువల్ గా ఒకే దగ్గరి నుంచి నూతన మండలాలైన కొత్తపల్లి, దుద్యాల, గుండుమాల్ మండలాల్లో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ (26.4 కోట్ల వ్యయం) నిర్మాణాలకు శంకుస్థాపన అనంతరం నియోజకవర్గంలో రూ.5 కోట్లతో 25 కొత్త అంగన్వాడీ కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 24.37 కోట్ల వ్యయంతో పాఠశాలల అదనపు తరగతి గదులు, మహిళ సమాఖ్య భవనాలు, పీఏసీఎస్ బిల్డింగ్స్, పాఠశాలల కాంపౌండ్ వాల్స్ నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.
Suriya : ఆగిపోయిన సినిమాను తిరిగి స్టార్ట్ చేస్తున్న సూర్య
తాజావార్తలు
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
-
Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
-
Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
-
Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!