Vikarabad: నేడు వికారాబాద్ జిల్లా కొండగల్ లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహా పర్యటించనున్నారు. సీయం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో రూ. 75.45 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.