Vikarabad: కలెక్టర్‌పై దాడి.. రేపటి నుండి పెన్ డౌన్..!
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడికి నిరసనగా జిల్లా అధికారుల నిరసన
- పరిగి నియోజకవర్గంలోని తహశీల్దార్ కార్యాలయాలను మూసివేసి నిరసన
- సొంత జిల్లాలో జిల్లా కలెక్టర్.. అధికారులపై దాడిని ఖండించిన ఉద్యోగ సంఘం నాయకులు
- రేపటి నుండి పెన్ డౌన్ చేస్తాం- ఉద్యోగ సంఘం నాయకులు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా అధికారులు నిరసన చేపట్టారు. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి.. జీవిత ఖైదు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. పరిగి నియోజకవర్గంలోని తహసిల్దార్ కార్యాలయాలను మూసివేసి నిరసన తెలుపుతూ తహశీల్దారులు, రెవెన్యూ సిబ్బంది జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా.. కలెక్టర్ పై దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు.
Read Also: EPFO: కేంద్రం కీలక నిర్ణయం..! త్వరలో ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పే ఛాన్స్!
Also Read
సొంత జిల్లాలో జిల్లా కలెక్టర్, అధికారులపై దాడిని ఉద్యోగ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వాళ్లని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుండి పెన్ డౌన్ చేస్తామని ఉద్యోగ సంఘం నాయకులు తెలిపారు. ఉద్యోగుల నిరసనతో జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాలలో భూమి రిజిస్ట్రేషన్లు స్తంభించి పోయాయి. లగచర్ల దాడి ఘటనలో కొడంగల్ కాడ ఆఫీసర్ వెంకట్ రెడ్డికి తలకు బలమైన గాయం అయింది. ఈ క్రమంలో.. వికారాబాద్ జిల్లా ఎస్పీ కారులో వెంకట్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
Read Also: Ponguleti Srinivas Reddy: రేస్ కార్ల కేసుకే కంగారు పడితే ఎలా..? రాబోయే రోజుల్లో అనేక కేసులు
తాజావార్తలు
-
Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..
-
Nithiin : నితిన్ సరసన ‘మిరాయ్’ బ్యూటీ..
-
Anant Ambani: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ వాచ్.. రూ.12 కోట్ల ఆ వాచ్ ప్రత్యేకతలు ఇవే!
-
IPL 2026: ఐపీఎల్లో ఈ కెప్టెన్ల విఫలం.. నిర్ణయాలలో తడబాటు.. కుంగిపోతున్న ట్లు..!
-
Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!