సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరా బాద్ ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఓటర్లందరికి డబ్బులు పంచిన అధికార పార్టీ పోయింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వివిధ పార్టీల నేతలను కొనుగోలు చేశారు… ఓటర్లను ప్రలోభ పెట్టె అన్ని పనులు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంత హుజూరాబాద్ లో పని చేసినది… హుజూరాబాద్ లో స్టేట్ సెక్రటేరియట్ ఉందా అనే విదంగా చేశారు. సీఎం విలేజ్ వైస్ మానిటరింగ్ చేశారు కేసీఆర్ కుటుంబందే, మా బెదిరింపు లదే విజయం అని అనుకున్నాడు కానీ జరగలేదు. దళితులు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఆగం అవుతుంది, అభివృద్ధి చెందదు అని సీఎం మాట్లాడారు. అంటే దళితులు ముఖ్యమంత్రి గా పనికి రారా అని ప్రశ్నించారు.
ఇక దేశ వ్యాప్తంగా 130 గ్రామాలు జాబితా వస్తే పోచంపల్లి గ్రామాన్ని యునెస్కో కు ప్రతిపాదించాను అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో వ్యవసాయం తర్వాత చేనేత మీద నే ఎక్కువ గా ఆధారపడుతారు. రామప్ప విషయం లో చివరగా నేను ప్రయత్నం చేశాను. భద్రాచలం ను శ్రీ రామ సర్క్యూట్ లో చేర్పించాను. డిసెంబర్ 6 అంబెడ్కర్ వర్దంతి సందర్భంగా 10 లక్షల మంది విద్యార్థుల అకౌంట్స్ లో స్కాలర్షిప్స్ జమా అవుతాయి. సుభాష్ చంద్ర బోస్ తో సంబంధం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ముగ్గుల పోటీ ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో ఈ పండుగ ను వివిధ పేర్లతో నిర్వహిస్తారు అని తెలిపారు.
Also Read
- Hyderabad: ఏఐ ఫొటో తెచ్చిన ప్రాణసంకటం.. ప్రిన్సిపల్, లెక్చరర్ వేధింపులతో విద్యార్థి బలి
- Cheyutha Pension: నేటి నుంచే 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లు పంపిణీ.. లబ్ధిదారుల వివరాలు ఇవే..!
- Cheyutha Pensions: గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
- Telangana Student Missing: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. బోస్టన్‌లో తీవ్ర కలకలం
తాజావార్తలు
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
-
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
-
Hyderabad: ఏఐ ఫొటో తెచ్చిన ప్రాణసంకటం.. ప్రిన్సిపల్, లెక్చరర్ వేధింపులతో విద్యార్థి బలి
-
IAF Creates History: చైనా సరిహద్దుల్లో హిస్టరీ క్రియేట్ చేసిన భారత వాయుసేన.. 13,629 అడుగుల ఎత్తులో గజరాజ్ ల్యాండింగ్!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!