ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించడంతో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైలార్ దేవుపల్లి వట్టేపల్లి లో ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయం ఒకరికొకరికి తెలియడంతో ఘర్షణకు దారితీసింది. వట్టేపల్లి నైస్ హోటల్ వద్ద ఉమర్ అనే యువకునిపై మొయిన్ దాడి చేశాడు. పథకం ప్రకారం ఇంట్లో నుంచి కత్తి తీసుకొని వచ్చిన మొయిన్ పై కత్తితో దాడి చేశాడు. ఉమర్ కుడి భుజంపై కత్తి పోట్లు కాగా, తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఉమర్ ను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మొయిన్ పై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన మైలార్ దేవిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. తను ప్రేమిస్తున్న అమ్మాయి జోలికి రావద్దు అంటూ ఉమర్ ను కత్తితో మొయిన్ బెదిరించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఉమర్ పై ఒక్కసారిగా దాడి చేసి కత్తితో దాడి చేసి మొయిన్ పారిపోయాడు.
Also Read
- Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
- Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
- Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
- Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
తాజావార్తలు
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్కు ముందే కోటి దాటేసిన సినిమా!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!