మైలార్ దేవుపల్లి వట్టేపల్లి లో ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయం ఒకరికొకరికి తెలియడంతో ఘర్షణకు దారితీసింది. వట్టేపల్లి నైస్ హోటల్ వద్ద ఉమర్ అనే యువకునిపై మొయిన్ దాడి చేశాడు. పథకం ప్రకారం ఇంట్లో నుంచి కత్తి తీసుకొని వచ్చిన మొయిన్ పై కత్తితో దాడి చేశాడు. ఉమర్ కుడి భుజంపై కత్తి పోట్లు కాగా, తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఉమర్ ను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మొయిన్ పై…