Hayathnagar Crime: హయత్‌నగర్ పాప మృతి కేసులో ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hayathnagar Crime: హైదరాబాద్ శివారులోని హయత్ నగర్‌లోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో నిద్రిస్తున్న చిన్నారి తలపై నుంచి కారు దూసుకెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఓ ట్విస్ట్ ఉంది. కారు నడుపుతున్న హరిరామకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత అతనికి సీఆర్పీసీ 41 నోటీసు పంపింది. కానీ హరిరామకృష్ణ భార్య స్వప్న మాత్రం ఎస్సైగా పనిచేస్తున్నారు. పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడం లేదని చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హరిరామకృష్ణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు హరిరామకృష్ణ అక్కడ పాప ఉందని, పట్టించుకోలేదని అంటున్నారు.
Read also: South central railway: సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్.. ప్రతి గురువారం స్పెషల్ వీక్లీ ట్రైన్
Also Read
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
కర్ణాటకకు చెందిన కవిత, రాజు దంపతులు పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. గత మూడేళ్లుగా నగరంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఏడేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె లక్ష్మి ఉన్నారు. ఈ క్రమంలో హయత్‌నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలోని బాలాజీ ఆర్కేడ్ అపార్ట్మెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న భవనంలో స్లాబ్ పనులు జరుగుతున్నాయి. తమతో పాటు వచ్చిన లక్ష్మి నిద్రపోవడంతో తల్లి కవిత నీడ కోసం పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని పార్కింగ్ ప్లేస్‌లో పడుకోబెట్టింది. అయితే కాసేపటి తర్వాత అపార్ట్మెంట్లో నివాసం ఉండే హరిరామకృష్ణ అనే వ్యక్తి తన కారు పార్క్ చేసేందుకు సెల్లార్లోకి వచ్చాడు. తనకు కేటాయించిన స్థలంలో పాప పడి ఉండటాన్ని గమనించని రామకృష్ణ కారును ముందుకు తీసుకొచ్చాడు. మొదటి టైర్ పాప తలపై నుంచి పోయింది. అయితే వెంటనే కారును వెనక్కి తీసుకున్నప్పటికీ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన తల్లి.. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
Jeedimetla CI: వివాహిత కిడ్నాప్ వార్తల్లో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన జీడిమెట్ల సీఐ
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!