Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tspsc Focus On Group 2 Group 3 Notifications

TSPSC: గ్రూప్ II, గ్రూప్ III నోటిఫికేషన్లపై టీఎస్‌పీఎస్సీ ఫోకస్‌..

Published Date :September 2, 2022 , 7:45 pm
By Sudhakar Ravula
TSPSC: గ్రూప్ II, గ్రూప్ III నోటిఫికేషన్లపై టీఎస్‌పీఎస్సీ ఫోకస్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సిద్ధమవుతోంది… గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదలపై వివిధ శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం నిర్వహించింది.. గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కింద 663 ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. దాదాపు 50 డిపార్ట్‌మెంట్లలో గ్రూప్-III సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కింద 1373 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. దీంతో.. వీలైనంత త్వరగా నోటిఫికేషన్‌లను జారీ చేసే ప్రయత్నంలో టీఎస్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పడిపోయింది..

Read Also: APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌.. 20 శాతం ఛార్జీలు తగ్గింపు..

అన్ని విభాగాల హెచ్‌వోడీలతో సమావేశం అయ్యారు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారులు.. ఇండెంట్ ఫార్మాట్, అనవసరమైన వ్యాజ్యాలు, జాప్యాలను నివారించడానికి ముఖ్యమైన ఖాళీ వివరాలను అందించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరించింది.. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన సుమారు 100 మంది అధికారులు హాజరయ్యారు.. ఇండెంట్‌లలోని సమస్యలు, సర్వీస్ రూల్స్, సవరణలు/క్లారిఫికేషన్‌లు, రోస్టర్‌లు, క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు, అర్హతలు తదితర వివరాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ర. కమిషన్ త్వరితగతిన నోటిఫికేషన్‌లను జారీ చేయడానికి వీలుగా అన్ని సంబంధిత వివరాలతో పూర్తి ఫార్మాట్ లో ఇండెంట్‌లను వీలైనంత ముందుగా అందించాలని అన్ని శాఖలను కోరింది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Government Jobs
  • Group 2 Notification
  • Group 3 Notification
  • telangana
  • Telangana Government Jobs

తాజావార్తలు

  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

  • HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

  • Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..

  • Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions