TSES Recruitment 2023: ఏకలవ్య పాఠశాలల్లో ఉద్యోగాలు.. 30 వేల కంటే ఎక్కువ జీతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSES Recruitment 2023: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (TSES) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో CBSE సిలబస్‌ను బోధించవలసి ఉంటుంది. షేరింగ్ ప్రాతిపదికన పాఠశాల క్యాంపస్‌లో బోర్డింగ్ మరియు బస సౌకర్యాలు అందుబాటులో ఉంచబడ్డాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30, 2023లోపు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పిజి, బిఇడి, బిఎల్‌ఐఎస్‌సి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Read also: Hyderabad Crime: మరో మహిళతో భర్త.. ఫేస్‌బుక్ లో లైవ్ పెట్టి భార్య ఆత్మహత్య
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
గరిష్ట వయో పరిమితి: 1 జూలై 2023 నాటికి 60 ఏళ్లు మించకూడదు. ఎలాంటి వ్రాత పరీక్ష నిర్వహించకుండా అకడమిక్ మెరిట్, అనుభవం మరియు డెమో ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు పీజీటీలకు రూ.35,750, టీజీటీలకు రూ.34125, లైబ్రేరియన్లకు రూ.30,000 నెలవారీ వేతనం చెల్లిస్తారు.
Weight Loss Mistakes: పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. బరువు తగ్గకపోగా పెరుగుతారు!
తాజావార్తలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!