Operation rope giving good results: సత్ఫలితాలిస్తున్న ట్రాఫిక్ నిబంధనలు.. అంతా దారికొస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation rope giving good results: నగరంలో టాఫ్రిక్ రూల్స్ సత్ఫలితాలిస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కొరడా ఝురి చూపిస్తున్నారు అధికారులు. దీంతో వాహనదారులు ప్రతిఒక్కరు ట్రాపిక్ నియమాలు పాటిస్తున్నారు. గీత దాటితే అంతే అంటూ వస్తున్న వార్తలపై వాహనదారులు స్పందిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. గీత దాటిన వారిపై 100 రూపాయలు, ఫ్రీ లెప్ట్‌కు ఆటంకం కల్పిస్తే వెయ్యి రూపాయలు, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే 600 రూపాయలు, ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించిన విషయం తెలసిందే. దీంతో వాహనదారులు బంబేలెత్తుతున్నారు. రాంగ్ రూట్ లో వచ్చిన వాహనాలను ఆపుతూ వారికి జరిమానా విధిస్తున్నారు. దీంతో మొన్ననే జరిగి ఓ.. ఘటనే నిదర్శనమని చెప్పాలి.
Read also: Suryalanka Beach Incident: సూర్యలంక బీచ్‌లో ఆరుగురు మృతి.. ప్రభుత్వం సీరియస్
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ట్రాఫిక్ రూల్స్ పాటించని ఓయువకుడి బైక్ నిలిపి బైక్ తాళాలు తీసుకున్నారు పోలీసులు. దీంతో ఆగ్రహానికి గురైన బైక్ యజమాని బైక్‌ను పెట్రోల్ పోసి తగలపెట్టాడు. అయినా సరే పోలీసులు వెనుకంజ వేయలేదు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై జరిమానా విధిస్తూ వారికి ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. కొందరు వాహనదారులు ఏ మాత్రం ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తమ వాహనాలను ఇష్టారీతిగా నడిపిస్తున్నారు. దీని.. ఫలితంగా ఇతరులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను సరైన రీతిలో నియంత్రించకపోతే బెంగళూరు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు హైదరాబాద్ వాసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో.. పోలీసు అధికారులు ఆపరేషన్ రోప్ పేరిట ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వాహనదారులు నిబంధనలు పాటించని వారిపై, నిఘా కెమెరాలకు చిక్కిన భారీ జరిమానాలు తప్పవని స్పష్ట చేస్తున్నారు. ఇక, ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని, రోడ్లపై సజావుగా రాకపోకలు సాగించేలా సహకరించాలని పోలీసులు వాహనాదారులను కోరుతున్నారు.
Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ పేరు మార్చేసిన మంత్రి… వైరల్‌గా మారిన వీడియో
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!