టమాటా మాయం..! మార్కెట్‌లో కనిపించడంలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంటింట్లో టమాటా ఉండాల్సిందే..! ప్రతీ కూరలోనూ టమాటా వాడాల్సిందే..! అప్పుడే ఆ కూరకు టెస్ట్ వస్తుంది.. కానీ, ఇప్పుడు టమాటా దొరకడమే కష్టంగా మారే పరిస్థితి కనిపనిస్తోంది.. ఎందుకంటే.. ఎప్పుడూ మార్కెట్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చే టమాటా ఇప్పుడు కనిపించడంలేదు.. మార్కెట్లు, రైతు బజారుల్లోనూ టమాటా జాడ కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది.. మరోవైపు.. టమాటా ధర క్రమంగా పైకి కదులుతోంది.. దీంతో.. సూపర్ మార్కెట్లు నేరుగా రైతు దగ్గరకే వెళ్లి టమాటాలు కొనేస్తున్నారు. క్రమంగా సూపర్ మార్కెట్లు కూడా శివారు ప్రాంతాల్లో విస్తరిస్తూ వస్తున్న తరుణంలో.. హోల్ సేల్ మార్కెట్‌కు వచ్చే పంట తగ్గిపోయింది.. ఇక, వర్షాలు కూడా పంటను దెబ్బ తీయడంతో దిగుబడి తగ్గిపోయింది.
Read Also: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. వారే టార్గెట్..!
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ఇక, బోయిన్‌పల్లి హోల్‌సేల్ మార్కెట్‌కు ప్రతీ రోజూ 4 వేల క్వింటాళ్ల వరకూ టమాటా వచ్చేదని.. కానీ.. గత వారం రోజులుగా పరిస్థితి మారిపోయి.. కేవలం 2 వేల లోపు క్వింటాళ్లకే పరిమితం అయ్యిందని వ్యాపారులు చెబుతున్నారు.. ఇతర కూరగాయల పరిస్థతి కూడా అదేఅని చెబుతున్నారు.. టమాటాతో పాటు అన్ని కూరగాయల ధరలు క్రమంగా పైపైకి కదులుతున్నాయి.. మరోవైపు.. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో తాజాగా కిలో టమాటా రూ.100గా పలికిన సంగతి తెలిసిందే. పంట దిగుబడిపై వర్షాలు ప్రభావం చూపడంతోనే మార్కెట్లకు వచ్చే టమాటా తగ్గిపోయిందని చెబుతున్నారు..
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!