Teenmar Mallanna: నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న తీన్మార్ మల్లన్న..
- తీన్మార్ మల్లన్న నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
- మండలిలో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం
- ప్రమాణ స్వీకారం చేయించనున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- హాజరుకానున్న మూడు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు- ముఖ్య నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న (చింత పండు నవీన్ కుమార్) నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలిలో ఉదయం 11 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణానికి మూడు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన వరంగల్- నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న విజయం సాధించారు.
Read also: Kalki 2898 AD: ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిన కల్కి
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించిన విషయం తెలిసిందే.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం కూడా తీన్మార్ మల్లన్నకు గెలుపే కోటా రాకపోయినా అత్యధిక ఓట్లు రావడంతో తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించారు. గత నెల 27న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ జరగగా.. ఈ నెల 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది.
Read also: AP Cabinet: చంద్రబాబు కేబినెట్‌లో శాఖల కేటాయింపు?.. పవన్‌కు కీలక శాఖలు !
కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలవడానికి అవసరమైన ఓట్ల కోటా (1,55,095) ఎవరికీ రాకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? సమీప ప్రత్యర్థి రాకేష్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి లక్ష్యం చేరే వరకు వేచి చూడాలా అని ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్‌ఓ హరిచందన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
Nagarkurnool: రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు.. ఆ.. అవాక్కయ్యారా..
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?