Vijayashanti : ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఫైర్..
- ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఆగ్రహం
- మేనిఫెస్టోలోని కీలక వాగ్దానాల అమలుపై ప్రశ్నలు
- ఇళ్లు, పెన్షన్, ఉద్యోగాలపై ప్రభుత్వానికి గట్టి డిమాండ్
- ఇప్పటికైనా స్పందించాలంటూ కాంగ్రెస్‌కు హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ వేదికగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న జాప్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ స్వయంగా ఉద్యమకారుల కోసం ప్రత్యేక వాగ్దానాలను మేనిఫెస్టోలో పొందుపరచాలని సూచించారని, ఆ నమ్మకంతోనే ఉద్యమకారులు కాంగ్రెస్ వైపు నిలిచారని ఆమె గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, నేటికీ ఆ ఒక్క హామీ కూడా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
Ground War On: ఇరాన్‌తో యుద్ధం.. 57,000 మంది అమెరికా సైనికుల మొహరింపు..
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రకటించిన 250 గజాల ఇళ్ల స్థలం, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, నెలకు 4000 రూపాయల పెన్షన్ వంటి కీలక హామీలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటితో పాటు 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ , అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టినా, రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ప్రభుత్వ గౌరవం మరింత పెరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆన్ టైమ్‌లో ఈ వాగ్దానాలను నెరవేర్చి ఉద్యమకారులను గౌరవించాలని విజయశాంతి కోరారు.
HYDRA : ఇందిరా పార్క్‌లోకి ఎంటరైన హైడ్రా.. ఆ నిర్మాణాలు కూల్చివేత..!
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!