సజ్జనార్ బంపరాఫర్.. మీ ఇంటి వద్దకే మేడారం స్పెషల్ బస్సు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియాలోనే అతిపెద్ద సంబరం.. మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.. ప్రైవేట్ వాహనంలో వెళ్తే ఎక్కడో 5, 6 కిలోమీటర్ల దూరంలో దిగాల్సి ఉంటుంది.. కానీ, ఆర్టీసీ బస్సులు నేరుగా సమ్మక, సారక్క గద్దెల దగ్గర వరకు వెళ్తాయి.. దీంతో.. భక్తులు ఇబ్బందులు పాడాల్సిన అవసరం ఉండడు.. మేడారం జాతర కోసం ప్రత్యేకంగా 51 ప్రాంతాల నుంచి 3,845 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.. భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ఇబ్బందులకు గురికాకుండా.. ఈ బస్సు సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు.
Read Also: మేం గెలిస్తే.. రూ.500లోపే గ్యాస్ సిలిండర్ అందిస్తాం..!
Also Read
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్‌కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
- Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
ఇక, మేడారం జాతర సందర్భంగా భక్తులకు బంపరాఫర్ కూడా ఇచ్చారు సజ్జనార్.. 30 మంది భక్తులు ఒకేచోట ఉంటే.. వారి చెంతకే ఆర్టీసీ బస్సు వస్తుందని వెల్లడించారు.. అలాంటి వారు 040–30102829 నంబర్‌కు ఫోన్ చేసి.. సమాచారం ఇస్తే.. బస్సు మీరు ఉన్నచోటుకే పంపిస్తామని తెలిపారు.. మరోవైపు, మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంపు, తాత్కాలిక బస్టాండ్, క్యూలైన్లు, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్ల వసతి ఏర్పాటు చేశామని వివరించారు సజ్జనార్.. మేడారం జాతర వివరాలు, బస్సుల సమగ్ర సమాచారం, సమీపంలో ఉండేందుకు హోటల్ వసతి, చార్జీలు, ఇతర విభాగాల వివరాలను అన్నీ.. కిట్స్ కాలేజీ స్టూడెంట్స్ రూపొందించిన ప్రత్యేక యాప్‌లో పొందుపర్చినట్టు తెలిపారు.
తాజావార్తలు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
-
Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!