కేసీఆర్ లో భయం కనిపిస్తుంది.. అందుకే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
20 ఏళ్ళు అధికారం మనదే అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లు. కేసీఆర్ కు 20 నెలల భయం పట్టుకుంది. మొదటి సారి కేసీఆర్ లో భయం కనిపిస్తుంది అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మూడు చింతల పల్లి దీక్ష వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం తరువాత పార్టీలో సీనియర్లు ఎవరు బ్రీఫ్ చేయలేదు. ఆఖరుకు కేసీఆర్ ఆవేదన చూసి కేటీఆర్ మీడియా సమావేశం పెట్టారు. టీఆరెఎస్ లో ఉద్దండులు మీడియా ముందు కు రావడానికి బయపడుతున్నారు అని తెలిపారు.
భవిష్యత్ లో టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు కేసీఆర్ పక్కన కూర్చోడానికి బయపడతారు. కేసీఆర్ ఒంటరి వాడు అయ్యాడు. కేసీఆర్ ప్రజల్లో బ్రమలు కల్పిస్తున్నారు.. ఆ బ్రమల్లోనుంచి జనాలు ఇప్పుడు బయటకు వస్తున్నారు. నేను రాత్రి దళిత వాడలో పడుకున్న ఇళ్ళు 35 సంవత్సరాల క్రితం నాటి ఇందిరమ్మ ఇళ్ళు. మూడు చింతల పల్లి గ్రామానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మూడు చింతలపల్లి లో కేసీఆర్ ఫౌంమౌస్ కోసం రోడ్డును రెండు సంవత్సరా ల క్రితం 6ఫీట్లు పెంచి వేసారు. ఇళ్ళు కిందకి అయినయ్, రోడ్డు పైకి అయింది. డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తా అని ఇంతవరకు ఇవ్వలేదు. వర్షం పడగానే ఆ ఇళ్ళు చెరువులా మారుతున్నాయి. దళిత బందు అందరికీ ఇవ్వాలనేది మా డిమాండ్. బడ్జెట్ సరిపోక పోతే సెక్రటరియేట్ ,అసెంబ్లీ అమ్ముదం…ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు పెడ్తాం. జీహెచ్ఎంసీ లో అందరికీ పది వేల సహాయం ఇవ్వని కేసీఆర్.. దలితులందరికీ దళితబందు ఇస్తామంటే నమ్ముతమా అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!