TS: కొత్త రికార్డు సృష్టించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కొత్త రికార్డులు సృష్టించింది… ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చినట్టు గణాంకాలు వెల్లడించారు అధికారులు.. ఒక్క మార్చి నెలలోనే రూ.1,501 కోట్ల ఆదాయం రాగా… ఈ ఆర్థిక సంవత్సరంలో (2021-22) మొత్తంగా రూ. 12,364 కోట్ల ఆదాయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరింది.. ఇక, గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.. ఎందుకంటే.. గత ఏడాది (2020 – 21 ) రూ.5,260 కోట్ల ఆదాయం మాత్రమే రాగా.. ఈసారి మాత్రం రూ.12,364 కోట్లకు పెరిగింది.. మరో విశేషం ఏంటంటే.. ఈ ఏడాది టార్గెట్ రూ. 12 వేల కోట్లుగా పెట్టుకుంది ప్రభుత్వం.. టార్గెట్‌ను కూడా అధిగమించింది రిజిస్ట్రేషన్స్ శాఖ..
Read Also: Yadadri: ప్రైవేట్ వాహనాలకు నో పర్మిషన్.. రేపటి నుంచి బస్సులోనే..
Also Read
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
కాగా, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు ఈ ఏడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెరిగిన విషయం తెలిసిందే.. కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రావడం.. కొత్త విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరగడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది.. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ కనీసం 50 శాతానికి, ఖాళీ స్థలాల విలువలను 35 శాతానికి, ఫ్లాట్ల విలువలను 25 శాతానికి సవరించింది ప్రభుత్వం.. ఈ విలువలకు 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు చేస్తున్నారు.. డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అయిదు నుంచి పది శాతం వరకూ కూడా విలువ పెరిగింది. ఈ పరిణామాలు అన్నీ మార్చి నెలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అమాంతం పెరగడానికి దోహద పడ్డాయి.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!