Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Minister Gangula Kamalakar Fires On Etela Rajender

ప్రజలందరూ ఈటలకు గోరి కట్టేందుకు సిద్ధ‌మయ్యారు..!

Published Date :June 18, 2021 , 2:33 pm
By Sudhakar Ravula
ప్రజలందరూ ఈటలకు గోరి కట్టేందుకు సిద్ధ‌మయ్యారు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హుజూరాబాద్ ప్ర‌జ‌లంతా ఈట‌ల రాజేంద‌ర్‌కు గోడి క‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.. హుజురాబాద్‌లో పెద్ద ఎత్తున యువత టీఆర్ఎస్ గూటికి చేరుతున్నార‌ని తెలిపారు.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ఇప్ప‌టికే కొన్ని నిధులు విడుద‌ల చేశామ‌ని వెల్ల‌డించారు.. అయితే, వాపును చూసి ఈట‌ల బలుపుగా భావిస్తున్నారంటూ సెటైర్లు వేశారు గంగుల‌… రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గోరి ఎందుకు ఎట్టాలో ఈట‌ల చెప్పాల‌ని డిమాండ్ చేసిన ఆయ‌న‌.. రైతు బంధుకు చెక్ తీసుకుని వాడుకున్నావు కదా అందుకు గోరి కడతావా? మీ సతీమణి జమున సమైక్య రాష్ట్రం బాగుందని అన్నారు.. అంటే మీకు తెలంగాణ ఇష్టం లేదా? తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు అన్నింటినీ వ్యతిరేకిస్తున్నారా? అని ప్ర‌శ్నించారు..

ఇక‌, బీజేపీ మీద అభిమానం ఉన్నా.. నువ్వు బీజేపీలో చేర‌డం రావడం ద్వారా అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు ఈట‌ల రాజేంద‌ర్.. తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిని అగౌరవపర్చడం ద్వారా ప్రజలు నిన్ను విస్మరిస్తున్నార‌న్న ఆయ‌న‌.. ఆత్మగౌరవము ఎక్కడ ఉంది? అని ఎద్దేవా చేశారు.. ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పండి.. తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర కావాలని కోరుకున్నారు.. అదే చెప్పండి. అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ లో రైతు హత్యలు పింఛన్ లు రైతు బందు పథకాలు వద్దని హుజూరాబాద్ ప్రజలకు చెప్పండి అంటూ స‌వాల్ చేశారు మంత్రి గంగుల‌.. ఇక‌, హుజూరాబాద్‌లో అభివృద్ధి శూన్యం అని ఆరోపించిన ఆయ‌న‌.. ఈటల అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అయ్యార‌ని మండిప‌డ్డారు.. తన భూములు రెగ్యలరేజేషన్ చేయాలి అడిగారు గాని అభివృద్ధి ఫలాలు అడగలేద‌ని.. ప్రజలందరూ ఈటలకు గోరి కట్టేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Etela Rajender
  • gangula kamalakar
  • Minister Gangula Kamalakar
  • telangana

తాజావార్తలు

  • Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?

  • Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!

  • Gangavva: ప్రజావాణికి మై విలేజ్ షో గంగవ్వ.. అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం..

  • PM Modi: ఆత్మనిర్భర దేశాన్ని నిర్మించడమే మా లక్ష్యం.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మోడీ వెల్లడి

  • Tragedy: ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. చివరకు ఘోరం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions