Telangana : వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర.. 174 పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
- 174 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- ఏప్రిల్ 1న సర్టిఫికేట్ వెరిఫికేషన్
- విభాగాల వారీగా ఖాళీల వివరాలు
- నర్సింగ్ పోస్టులపై కీలక అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Medical Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. వివిధ విభాగాల్లోని మొత్తం 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం అధికారికంగా విడుదల చేసింది. ఈ నియామకాల్లో భాగంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు, అనస్తీషియాలో 44, పీడియాట్రిక్స్‌లో 28 , ఆర్థోపెడిక్స్ విభాగంలో 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తామని బోర్డు స్పష్టం చేసింది.
Samantha : ఇండస్ట్రీ అమ్మయిలకు సురక్షితం కాదు.. సమంత ఎమోషనల్ స్పీచ్!
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున చేపట్టిన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీపై కూడా బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. మొత్తం 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ , సెలక్షన్ లిస్ట్‌ను వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీ నాటికి విడుదల చేయనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. చాలా కాలంగా ఈ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు రిక్రూట్మెంట్ బోర్డు అన్ని చర్యలు తీసుకుంటోంది.
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి.. డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ!
తాజావార్తలు
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!