Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
- స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై ఆసక్తి
- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ జీఓపై వివాదం
- సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి నిబంధన మధ్య సస్పెన్స్
- తీర్పు ఆధారంగా ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు హైకోర్టు ఇవ్వబోయే తీర్పుతో ఎన్నికల భవితవ్యం తేలనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ జీఓ చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఈ విచారణలో స్పష్టత రానుంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీఓ ప్రకారం, స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం కలిపి మొత్తం 67 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే, సుప్రీంకోర్టు స్పష్టంగా 50 శాతం రిజర్వేషన్ పరిమితిని మించరాదని గతంలోనే తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.
Fake Liquor: ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ట్విస్ట్..
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీఓను చెల్లుబాటు చేసినట్లయితే, స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. కానీ, జీఓను రద్దు చేసినట్లయితే ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న తరుణంలో హైకోర్టు తీర్పు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేయడం ఖాయం. స్థానిక సంస్థల ఎన్నికలలో తమ బలం నిరూపించుకోవాలని చూసే పార్టీలకు ఈ తీర్పు దిశ ఎంతో కీలకమైంది.
Diwali: దీపావళి రోజున సెలవుగా ప్రకటిస్తూ కాలిఫోర్నియా గవర్నర్ ఉత్తర్వు
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!