Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Is Number One In It And Job Creation Ktr

KTR: ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్‌

Published Date :August 4, 2023 , 12:17 pm
By NTV WebDesk
KTR: ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

KTR: ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్‌ అని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. బెంగుళూర్ ని వెనక్కి నెట్టి ఐటీలో ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ ఎగుమతులపై .. కేటీఆర్ సమాధానం చెబుతూ.. తెలంగాణ లో కులగజ్జి, మత పిచ్చి లేదని అన్నారు. స్టేబుల్ గవర్నెన్స్ కేసీఆర్ నాయకత్వంలో ఉందని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. బెంగుళూర్ ని వెనక్కి నెట్టి ఐటీ లో ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ నిలిచిందని అన్నారు. ప్రతిపక్షాలు కూడా ఐటీ అభివృద్ధిని అభినందించాల్సినదే అని పేర్కొన్నారు. 44 శాతం ఉత్పత్తి హైదరాబాద్ నుండే అని తెలిపారు. రజినీకాంత్ లాంటి వ్యక్తి కూడా హైద్రాబాడ్ గురించి చెప్పారని అన్నారు. కానీ కొంత మంది ఇంకా కళ్లు తెరవడం లేదని మండిపడ్డారు. 1987 లోనే ఇంటర్ గ్రాఫ్ పేరుతో ఐటీ ఏర్పడిందని గుర్తు చేశారు. మేమే తెచ్చాం అని చెప్పుకునే వారికి తెలుసుకోవాలని అన్నారు. ఈటెల కు కూడా తెలవాలని, హుజురాబాద్ లో కూడా ఐటీ కంపనీ వచ్చిందని, ఇప్పుడు లేదన్న ఈటెల.. మీరు బీజేపీ లోకి వెళ్ళాకా కంపనీ పోయినట్టు ఉందన్నారు. ఐటీని జిల్లాలకు వ్యాపించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

Read also: Liquor Shops: మద్యం దుకాణాల లైసెన్స్‌కు నోటిఫికేషన్.. ఈనెల 21న ఓపెన్ లాటరీ..

శాసనసభలో విపక్షాల తీరుపై 30 రోజుల పాటు సభ నిర్వహించాలని అంటున్నారు. అయితే 30 నిమిషాలు అసెంబ్లీలో కూర్చునే ఓపిక లేదని కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిన్న బీఏసీ సమావేశం జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. 30 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నేత లేఖ రాశారు. 20 రోజుల పాటు మహాసభలు నిర్వహించాలని కోరారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో మేమంతా ఉన్నాం.. కానీ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఒక్కొక్కరు మాత్రమే సభకు హాజరయ్యారు. దీన్ని బట్టి వారికి ప్రజల చిత్తశుద్ధి తెలుస్తుంది. ప్రజల పట్ల వారి ప్రేమ మరియు అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది. బయటి డైలాగులు.. 20 రోజులు కావాలి.. 30 రోజులు కావాలి. కానీ వారికి 30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదు. ప్రజలు కూడా వాటిని గమనిస్తున్నారు. వారి పనులు ప్రజలే చూసుకుంటారని కేటీఆర్ అన్నారు.
AP CM Jagan: ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం జగన్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • ktr
  • Minister KTR
  • T Congress

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions