UJJAL BHUYAN: 28న ప్రమాణ స్వీకారం.. కేసీఆర్ దూరం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నూతన చీఫ్ సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులైన విషయం తెలిసిందే.
అయితే ఆయన ఈ నెల (జూన్) 28వ తేదీన పరమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై రాజ్‌భవన్‌లో ఉజ్జల్ భుయాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా.. నూతన సిజే ప్రమాణ స్వీకారానికి రావాలని రాజ్‌భవన్ వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. అయితే సీఎం కేసీఆర్ సమాధానం పై సీఎంవో మౌనంగా వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మరోసారి దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. కాగా.. సీఎం కు రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య గ్యాప్ మరింత పెరిగే అవకాశం కనిపించనుంది.
అయితే..రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఆయన్ను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి గత నెల 17న సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కాగా..ప్రస్తుత సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేయాలని నిర్ణయించడంతో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వీ రమణ, తర్వాత.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచడం జరిగింది.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
Hemachandra – Sravana Bhargavi : విడాకులుకు సిద్దమవుతున్న మరో టాలీవుడ్ జంట?
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!